నంద్యాలలో బాలకృష్ణ ప్రచారం. | TDP MLA, Hero Balakrishna campaign in Nandyal | Sakshi
Sakshi News home page

Aug 16 2017 11:16 AM | Updated on Mar 21 2024 8:52 PM

‘మరి నాన్న గారు ఎప్పుడైతే పార్టీ స్థాపించారో, ఆయన అభిమానులంతా ముందుకొచ్చి పార్టీని నడిపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వాన్ని మరింత బలపర్చాలి..’ అంటూ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం నుంచి నంద్యాలలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement