తమిళనాట మారుతున్న రాజకీయం | tamilnadu political senario changing minute by minute | Sakshi
Sakshi News home page

Feb 14 2017 10:22 AM | Updated on Mar 21 2024 8:11 PM

తమిళనాడులో రాజకీయం పలు రకాలుగా మారుతోంది. మరికొద్ది సేపట్లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న తరుణంలో ఆమె వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే పన్నీర్ సెల్వం గూటికి చేరుకున్నారు. షెమ్మలయ్ అనే ఎమ్మెల్యే కూడా శశికళకు గుడ్‌బై చెప్పి పన్నీర్ సెల్వానికి మద్దతు పలికారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement