ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ దోపిడీ | Swine flu in Private hospitals | Sakshi
Sakshi News home page

Feb 3 2017 7:28 AM | Updated on Mar 21 2024 8:11 PM

హైదరాబాద్‌కు చెందిన ఐ.సురేశ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. వారం రోజులు దాటినా దగ్గు, జలుబు, తలనొప్పి తగ్గకపోవడంతో వైద్యుల సలహా మేరకు ఓ ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరాడు. స్వైన్‌ఫ్లూ అనుమానంతో నాలుగు రోజులు వివిధ రకాల పరీక్షలు చేశారు. వ్యాధి నిర్ధారణ కాలేదు గానీ జ్వరం తగ్గడంతో డిశ్చార్జ్‌ చేశారు. వైద్యానికి ఆయనకు వేసిన బిల్లు.. రూ. 40 వేలు.

Advertisement
 
Advertisement
Advertisement