తిరుపతి స్విమ్స్ నోటీసులపై హైకోర్టు ఆగ్రహం | SVIMS, ap Health dept gets High court notice over medical negligence | Sakshi
Sakshi News home page

Oct 22 2016 7:26 PM | Updated on Mar 21 2024 8:47 PM

స‍్విమ్స్ అధికారుల నోటీసులుపై హైకోర్టు శనివారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ, తిరుపతి స్విమ్స్ అధికారులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 8వ తేదీలోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement