సినీనటి బంధువు అరెస్ట్‌ | Rs 7 crore worth banned currency notes seized | Sakshi
Sakshi News home page

Jun 22 2017 4:16 PM | Updated on Mar 22 2024 10:55 AM

రద్దైన పెద్దనోట్ల మార్పిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా నగరంలోని జూబ్లిహిల్స్‌లో పెద్ద ఎత్తున పాత కరెన్సీ నోట్లు పట్టుబడ్డాయి. పెద్ద మొత్తంలో నోట్ల మార్పిడి జరుగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement