'రోహిత్ చేసిన తప్పేంటో వీసీ చెప్పాలి' | Rohith mother radhika demands to VC for mistakes of her son | Sakshi
Sakshi News home page

Jan 21 2016 6:49 PM | Updated on Mar 21 2024 8:28 PM

సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) వైస్ ఛాన్సలర్ అప్పారావు స్వయంగా వచ్చి తన కుమారుడు చేసిన తప్పేంటో చెప్పాలని రోహిత్ తల్లి రాధిక డిమాండ్ చేశారు. రోహిత్ చనిపోయాక తమ ఇంటికి వచ్చి ఆయన మాట్లాడేందుకు ప్రయత్నించారని ఆమె తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement