రేప్‌ కేసులో దోషిగా తేలిన బాబా గుర్మీత్‌ సింగ్‌ | rape case: Dera Sacha Sauda chief Baba Ram Rahim Singh | Sakshi
Sakshi News home page

Aug 25 2017 3:13 PM | Updated on Mar 20 2024 1:45 PM

దేశవ్యాప్తంగా తీవ్ర ఉంత్కంఠ రేపిన జంట అత్యాచారాల కేసులో పంచకుల కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకునే గుర్మీత్‌ సింగ్‌ అలియాస్‌ బాబా గుర్మీత్‌ సింగ్‌ రాం రహీంను అత్యాచారం కేసులో దోషిగా తేలారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement