ఓఆర్‌ఓపీ అమలు కోసం నేడు ధర్నా | Sakshi
Sakshi News home page

ఓఆర్‌ఓపీ అమలు కోసం నేడు ధర్నా

Published Mon, Feb 20 2017 7:22 AM

‘ఒకే ర్యాంకు ఒకే పెన్షన్‌’ (ఓఆర్‌ఓపీ) అమలు, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ, పారామిలటరీకి ప్రత్యేక చెల్లింపులు చేయాలనే డిమాండ్‌లతో రిటైర్డ్‌ పారామిలటరీ దళాలు సోమవారం జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాకు దిగనున్నాయి.