ఆ ఉగ్రదాడిపై మాట్లాడను: పాక్ ప్రధాని | Pak PM Nawaz Sharif evades question on Uri attack | Sakshi
Sakshi News home page

Sep 20 2016 12:18 PM | Updated on Mar 20 2024 3:13 PM

పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ యురి ఉగ్రదాడి ఘటనపై మాట్లాడేందుకు నిరాకరించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో షరీఫ్.. యురిదాడి గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేశారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement