5,800 ల్యాండ్ రోవర్ కార్లు ధ్వంసం | Over 5,800 JLR cars damaged in China blasts | Sakshi
Sakshi News home page

Aug 23 2015 6:20 AM | Updated on Mar 20 2024 1:06 PM

చైనాలోని టియాంజిన్ లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 5800 ల్యాండ్ రోవర్ల కార్లు ధ్వంసమైనట్టు అధికారిక సమాచారం. భారత మాతృసంస్థ అయిన టాటా మోటార్ కంపెనీ 5800 కార్లను ముంబై నుంచి చైనాకు శుక్రవారం ఎగుమతి చేసింది. టియాంజిన్లోని వివిధ ప్రాంతాల్లో వీటిని నిల్వ ఉంచారు. దాదాపు 600 మిలియన్ డాలర్ల మేరకు నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

Advertisement
 
Advertisement

పోల్

Advertisement