వ్యాన్‌-స్కూల్‌ బస్‌ ఢీ, విద్యార్థి మృతి | One killed in collision between school bus and courier van in Duvvur | Sakshi
Sakshi News home page

Sep 20 2017 11:21 AM | Updated on Mar 20 2024 3:35 PM

వైఎస్‌ఆర్‌ జిల్లా దువ్వూరు మండలం మీర్జాఖాన్‌పల్లె వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ప్రయివేట్‌ పాఠశాల బస్సు, కొరియర్‌ వ్యాన్‌ ఢీకొన్న ప్రమాదంలో నవీన్‌కుమార్‌(5) అనే విద్యార్థి మృతి చెందాడు. మరో పది మంది విద్యార్థులు గాయపడ్డారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement