ఉద్రిక్తతల నడుమ ఎన్నారై అంత్యక్రియలు | NRI Madhukar Reddy Wife Attacked by His Parents in Yadadri District | Sakshi
Sakshi News home page

Apr 12 2017 7:08 AM | Updated on Mar 21 2024 8:18 PM

అమెరికా కాలిఫోర్నియాలో ఈ నెల 4న మృతిచెందిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ గూడూరు మధుకర్‌రెడ్డి అంత్యక్రియలు స్వగ్రామంలో ఉద్రిక్తతల మధ్య సాగాయి. మంగళవారం తెల్లవారుజామున భువనగిరిలోని నివాసా నికి మధుకర్‌రెడ్డి మృతదేహం చేరుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement