త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటాం | new sp president to be elected before october, says akhilesh yadav | Sakshi
Sakshi News home page

Mar 26 2017 6:57 AM | Updated on Mar 21 2024 6:40 PM

ఎన్నికల్లో తమకు తగిలిన షాక్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఇంకా కోలుకున్నట్లు లేదు. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి కొత్త నాయకుడిని సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నుకుంటామని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement