మార్షల్స్‌ మాపై దాడి చేస్తారా..? | Marshalls attack on ysrcp leaders says rachamallu | Sakshi
Sakshi News home page

Sep 9 2016 9:53 AM | Updated on Mar 21 2024 5:16 PM

ప్రభుత్వం ప్రకటన చేసి తర్వాత.. విపక్షాన్ని మాట్లాడనీయకుండా చేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్‌ రెడ్డి మండిపడ్డారు. పోడియం వద్ద తాము శాంతియుతంగానే ఆందోళన చేశామని ఆయన తెలిపారు. మార్షల్సే తమపై దాడి చేశారన్నారు. మార్షల్స్తో తమకు ఎలాంటి విభేదాలు లేవని ప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement