నయీమ్‌తో కలసి మంచిరెడ్డి అకృత్యాలు | Manchireddy abuses with nayim | Sakshi
Sakshi News home page

Sep 8 2016 7:37 AM | Updated on Mar 21 2024 8:41 PM

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్‌రెడ్డి కబ్జాలు, అకృత్యాలకు పాల్పడ్డారని.. దీనిపై విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి డీజీపీని కోరారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement