మహిళ వస్త్రాలు చించేశారంటూ.. ఆలూరు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై తప్పుడు కేసు! | False case against Aluru YSRCP MLA | Sakshi
Sakshi News home page

మహిళ వస్త్రాలు చించేశారంటూ.. ఆలూరు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై తప్పుడు కేసు!

Aug 3 2026 11:04 PM | Updated on Aug 3 2026 11:04 PM

మహిళ వస్త్రాలు చించేశారంటూ.. ఆలూరు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై తప్పుడు కేసు!

కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నెమకల్ గ్రామంలో వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తపై టీడీపీ గూండాల దాడిని అడ్డుకోవడానికి వెళ్లిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారు

కానీ.. టీడీపీకి చెందిన నాగరాజు అందరూ చూస్తుండగానే తన భార్య బట్టలు చించేసి.. ఎమ్మెల్యేనే ఈ దారుణం చేశాడంటూ తప్పుడు ఫిర్యాదు

నైటీలో ఉన్న తన భార్య వస్త్రాలను నాగరాజు చించివేస్తుండగా దొరికిన వీడియో

వాస్తవాలు తెలిసినప్పటికీ.. ఈ కేసులో అర్ధరాత్రి హడావుడిగా వెళ్లి తలుపులు బద్దలుకొట్టి మరీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన పోలీసులు

ఇదిగో వీడియో సాక్ష్యం.. ఇప్పుడు తప్పు చేసిన మీ పోలీసులపై, నాగరాజుపై ఏం చర్యలు తీసుకుంటావు చంద్రబాబు ?

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement