మాహిష్మతిలో దుర్గమ్మ | Mahishmati city themed Durga Puja pandal | Sakshi
Sakshi News home page

Sep 29 2017 5:40 PM | Updated on Mar 20 2024 11:59 AM

బాహుబలి ఫీవర్‌ ఇంకా భారతీయులను వదలడం లేదు. తాజాగా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కోల్‌కతాలో బాహుబలిలోని మాహిష్మతి నగర నమూనాలో మండపాన్ని నిర్మించి అందులో దుర్గమ్మను ప్రతిష్టించి భక్తులు ఆరాధిస్తున్నారు. కలకత్తా కాళిగా కొలువైన అమ్మవారిని బెంగాలీలు నవరాత్రుల్లో భక్తిశ్రద్దలతో అమ్మవారిని పూజిస్తారు. అందులో భాగంగా విభిన్న రకాల కళాకృతులతో కూడిన మండపాలను ఏర్పాటు చేస్తారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement