ఏపీ, తెలంగాణ నీళ్ల పంచాయితీ | Krishna water dispute: TS, AP Apex meeting was fruitful says Uma bharti | Sakshi
Sakshi News home page

Sep 21 2016 5:21 PM | Updated on Mar 22 2024 11:30 AM

నదిజలాల పంపకాలపై పలు రాష్ట్రాలు తగువులాడుకుంటున్న తరుణంలో తెలుగు రాష్ట్రాలు మాత్రం కృష్ణా నదీ జలాల వివాదాన్ని సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునే ప్రయత్నం చేశాయి. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లోని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి చాంబర్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన అపెక్స్ భేటీలో.. అజెండాలోని ఐదు అంశాల్లో మూడింటిపై తెలంగాణ, ఏపీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. కాగా, కీలకమైన రెండు అంశాల్లో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement