ఊహించని విధంగా తుఫాను ఇర్మా తన రూపాన్ని మార్చుకుంటుంది. కొంత తీవ్రత తగ్గి కేటగిరి 3కి పడిపోయిందనుకున్న తుఫాను కాస్త ఆదివారం ఉదయంనాటికి కేటగిరి 4గా మారింది. ఫ్లోరిడా రాష్ట్ర తీరం తాకిన తుఫాను కాస్త ఇప్పటికే పలు నగరాలపై తన ప్రతాపాన్ని చూపే దిశగా సాగుతోంది.