రెండు ప్రభుత్వాలపై హైకోర్టు సీరియస్ | high court order ap, telangana govt to file counter on farmer suicides | Sakshi
Sakshi News home page

Sep 29 2015 2:42 PM | Updated on Mar 21 2024 6:45 PM

రైతులకు ఆత్మహత్యల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. రెండు రాష్ట్రాల్లో అన్నదాతల ఆత్మహత్యలు పెరుగుతుండడం పట్ల ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement