ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం | Delhi Assembly elections: Polling begins amid tight security | Sakshi
Sakshi News home page

Dec 4 2013 8:48 AM | Updated on Mar 22 2024 11:22 AM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే చలి బాగా ఎక్కువగా ఉండటంతో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఇక్కడ ఉన్న మొత్తం 70 సీట్లకు గాను బరిలో 810 మంది అభ్యర్ధులున్నారు. ఢిల్లీలో మొత్తం ఓటర్ల సంఖ్య 1.19 కోట్లు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement