దాసరి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల | dasari narayana rao recovering well, says doctors | Sakshi
Sakshi News home page

Feb 3 2017 6:58 AM | Updated on Mar 20 2024 1:23 PM

కిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ఆరోగ్యం మెరుగవుతోందని వైద్యులు చెప్పారు. దాసరి ఆరోగ్యంపై గురువారం సాయంత్రం కిమ్స్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement