ఉగ్రవాదులకు కాంగ్రెస్ వంతపాడుతోంది | congress is supporting terrorism and black money, says arun jaitley | Sakshi
Sakshi News home page

Nov 17 2016 7:14 PM | Updated on Mar 20 2024 5:03 PM

రాబోయే కొన్ని రోజుల్లో.. ప్రపంచంలోనే అతిపెద్ద నోట్ల మార్పిడి వ్యవహారం పూర్తవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ ప్రతిపక్షాలు ఇచ్చిన అల్టిమేటంను ఆయన కొట్టిపారేశారు. ఉగ్రవాదులకు కాంగ్రెస్ పార్టీ వంతపాడుతోందని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement