ఉప ఎన్నికల్లో సీఎం ఘనవిజయం | Chief Minister won Puducherry by election | Sakshi
Sakshi News home page

Nov 22 2016 2:57 PM | Updated on Mar 21 2024 7:52 PM

కాంగ్రెస్‌ అభ్యర్థి, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. పుదుచ్చేరి నెల్లితోప్పె అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థి ఓంశక్తి శేఖర్‌పై 11,151 ఓట్ల తేడాతో గెలుపొందారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement