రెండు రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదు? | chidambaram speech at telangana PCC meeting | Sakshi
Sakshi News home page

Jan 29 2017 1:37 PM | Updated on Mar 21 2024 7:52 PM

పాత పెద్ద నోట్ల రద్దు అతి పెద్ద కుంభకోణం అని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆరోపించారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement