టోల్ ప్లాజా వద్ద రెచ్చిపోయారు.. | Caught on cam: Unidentified goons vandalise toll plaza in Noida | Sakshi
Sakshi News home page

Oct 22 2016 1:37 PM | Updated on Mar 21 2024 8:56 PM

ఉత్తరప్రదేశ్ నోయిడాలో దండగులు రెచ్చిపోయారు. ఓ టోల్ ప్లాజాపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. టోల్ గేట్ ట్యాక్స్ చెల్లించమని అడిగినందుకుకొందరు యువకులు టోల్‌ ప్లాజాలోకి దూసుకొచ్చి అక్కడి కార్యాలయంపై దాడి చేశారు. టోల్ ప్లాజా కార్యాలయ ఉద్యోగులపై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఇదంతా అక్కడి నిఘా కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం వేట ముమ్మరం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement