బీసీలపై దాడులపై కేఈ మౌనం వీడాలి | break silence on attack on bcs | Sakshi
Sakshi News home page

Mar 27 2017 7:13 AM | Updated on Mar 21 2024 11:24 AM

డోన్‌ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి అనుచరులు చేస్తున్న అరాచకాలపై ఆయన మౌనం వీడాలని పీఏసీ చైర్మన్‌ బుగ్గన డిమాండ్‌ చేశారు. ఆదివారం తన స్వగృహంలో బుగ్గన డోన్‌ జెడ్పీటీసీ శ్రీరాములుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement