విదేశీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కంపెనీల ప్రతినిధులను కలవకుండా కేవలం తెలుగువారినే కలుస్తూ అక్కడ కూడా రాష్ట్ర పరువు తీస్తున్నారని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తన దుబారా ఖర్చులతో ఆంధ్రప్రదేశ్‌ను అప్పులప్రదేశ్‌గా మార్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందంటూ ఎద్దేవా చేశారు.
Oct 21 2017 7:17 AM | Updated on Mar 20 2024 3:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement