‘అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో 10 శాతం నీటిని మంచినీటికి రిజర్వు చేశాం. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాల వారీగా నీటి అవసరమెంత అన్న లెక్కలేసుకొని తాగునీటిని అందించాలి..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.