ఆర్టీఏ చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు | ACB rides on RTA chek posts in telangana | Sakshi
Sakshi News home page

Sep 8 2015 9:53 AM | Updated on Mar 20 2024 2:08 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడులు చేపట్టారు. ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేట, ముత్తగూడెం, ఆదిలాబాద్ లోని వాంఖెడ్, బోరజ్ , మెదక్ లోని జహీరాబాద్ చెక్ పోస్టుల వద్ద ఏసీబీ తనిఖీలు చేపట్టింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement