నంద్యాల ఉపఎన్నికలో 48 మంది నామినేషన్‌ | 30 nomination for elections of Nandyal | Sakshi
Sakshi News home page

Aug 6 2017 8:03 AM | Updated on Mar 21 2024 8:57 AM

కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల స్వీకరణ గడువు శనివారం ముగిసింది. మొత్తం 30 మంది అభ్యర్థులు 48 సెట్ల నామినేషన్లు దాఖలుచేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement