మధ్యధరా సముద్రంలో 250 మంది ఆఫ్రికన్ శరణార్థులు మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. లిబియా తీరానికి 15 కి.మి. దూరంలో సగం మునిగి, సగం తేలుతున్న రెండు రబ్బరు బోట్లను సహాయక సిబ్బంది గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Mar 25 2017 6:57 AM | Updated on Mar 20 2024 5:04 PM