నిలిచిపోయిన ప్రభుత్వ ఉద్యోగాలు 63,000 వీటి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు 23,00,000 మూలనపడ్డ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ బూజుపట్టిన భర్తీ వార్షిక క్యాలెండర్ విభజన నిర్ణయంతో నోటిఫికేషన్ల జారీ నిలిపివేత షెడ్యూలు అమలు చేసుంటే.. సగానికి పైగా పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యేవి నోటిఫికేషన్లు ఇవ్వని ఏపీపీఎస్సీ.. నోరు విప్పని సర్కారు.. ప్రభుత్వానికి కమిషన్ లేఖ రాసినా స్పందన కరువు ‘విభజన’ తేలాకే నోటిఫికేషన్లు! తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడితో నిరుద్యోగులు సతమతం వయోపరిమితి ఐదేళ్లు సడలించాలంటూ డిమాండ్లు