తమిళనాడు రాష్ట్రంలోని అరియలూర్ జిల్లా జయగోదమ్ సమీపంలోని కచ్చికులమ్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న టాటా ఏసీ, లారీ ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది