రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో జై లవ కుశ యూనిట్ ప్రొమోషన్ జోరు పెంచింది. ఇప్పటికే టీజర్ ట్రైలర్ లతో ఆడియో కూడా విడుదల చేసిన చిత్రయూనిట్, మరో స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. ఈ పాటలో ఎన్టీఆర్ సరసన మిల్కీ బ్యూటీ ఆడిపాడింది.
Sep 15 2017 5:43 PM | Updated on Mar 20 2024 11:59 AM