సినిమాపై ఆసక్తిని పెంచేందుకు విడుదలకు ముందు టీజర్లు, ట్రైలర్లు అంటూ ప్రచారం చేసుకోవడం అందరూ చేసే పని. దర్శకుడు రాంగోపాల్ వర్మది అందుకు భిన్నమైన శైలి. ఆయన రూపొందించిన 'వంగవీటి' సినిమా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదల కానుంది. అయితే విడుదలకు ముందే 'వంగవీటి'కి సంబంధించిన కొన్ని షాట్లను దసరా సందర్భంగా(మంగళవారం) సోషల్ మీడియాలో పెట్టారాయన. అద్భుతమైన బ్యాగ్రౌడ్ స్కోర్ తో.. 'చంపరా.. చంపెయ్యరా..' అంటూ దడపుట్టేంచే వంగవీటి షాట్లను వీడియోలో చూడోచ్చు.
Oct 11 2016 7:48 PM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement