చిత్ర పరిశ్రమలోని సాంకేతిక నిపుణులు, నటుటు డ్రగ్స్ బానిసలుగా మారుతుంటే తనకు బాధగా అనిపిస్తోందని ప్రముఖ సీనియర్ నటుడు భాను చందర్ అన్నారు. అసలు ఈ విషయమే తనకు నచ్చడం లేదని చెప్పారు.
Jul 15 2017 11:04 AM | Updated on Mar 20 2024 2:08 PM