థియేటర్ లో బాలకృష్ణ హల్ చల్ | BALAKRISHNA watched movie in theatre | Sakshi
Sakshi News home page

Jan 12 2017 10:00 AM | Updated on Mar 22 2024 10:40 AM

తన వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' విడుదల సందర్భంగా నందమూరి బాలకృష్ణ థియేటర్ లో సందడి చేశారు. కూకట్ పల్లిలోని 'భ్రమరాంబ' థియేటర్ లో ఆయన అభిమానులతో కలిసి సినిమా చూశారు. బాలయ్య రాకతో అభిమానులు కెరింతలు కొట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement