హువాయి ని సవాల్ చేసిన శాంసంగ్ | Samsung Electronics sues Huawei in China for patent infringement | Sakshi
Sakshi News home page

Jul 22 2016 1:00 PM | Updated on Mar 22 2024 11:05 AM

టెక్నాలజీ దిగ్గజం, దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హువాయి టక్నాలజీస్ మధ్య చెలరేగిన పెటెంట్ వివాదంలో మరింత ముదురుతోంది. పేటెంట్ ఉల్లంఘన ఆరోపణలతో చైనా లోని బహుళ కోర్టులో హువాయ్ పై దావా వేసినట్టు శాంసంగ్ శుక్రవారం వెల్లడించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement