ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్‌ జిల్లా జట్ల ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్‌ జిల్లా జట్ల ఎంపికలు

Sep 28 2026 1:17 AM | Updated on Sep 28 2026 1:17 AM

ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్‌ జిల్లా జట్ల ఎంపికలు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: కడపలోని హెవెన్‌ బర్డ్స్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ క్రీడా పాఠశాలలో ఆదివారం ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 జిల్లా జట్ల ఎంపికలు జరిగాయి. ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 సెక్రటరీ మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యోగాసన, చెస్‌, బాక్సింగ్‌ పోటీలను నిర్వహించారు. ఈ ఎంపికలను సంబంధిత వ్యాయామ ఉపాధ్యాయులు పర్యవేక్షణలో జరిగాయి. ఈ కార్యక్రమంలో డీవీఈవో ప్రకాశ్‌రావు పట్నాయక్‌, డైరెక్టర్లు నాగేశ్వర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, పాఠశాల కరస్పాడెంట్‌ నసీర్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

జిల్లా జట్టుకు ఎంపికై నవారు..

చెస్‌ బాలికల జట్టు: అయేషా సిద్దిఖ్‌. బిందు, అనిత, హారిక, రేణుక,

స్టాండ్‌బై: చాతుర్య, పూజిత, స్మైలీ

బాలుర జట్టు: ఖలీద్‌, రుత్విక్‌ రామ్‌, తేజ నరసింహా, పూర్ణనంద, సుమంత్‌

స్టాండ్‌బై: సొహైల్‌ ఆలీఖాన్‌, బాబు, రాజు

యోగా బాలికల జట్టు: తేజమయి, హారిక, సుమతి, ఇందు ప్రియ, భార్గవి, జ్యోత్న, నిహారిక

స్టాండ్‌బై: గీతిక, హాసిని, చందన

బాలుర జట్టు: కరుణప్రకావ్‌రెడ్డి, రోహిత్‌, ప్రశాంత్‌, వంశీ, నాగశేఖర్‌లక్ష్మీ నందన్‌, చరణ్‌, ప్రతాప్‌

తంగాటా బాలికల జట్టు: గాయత్రి, కీర్తన, అర్చన, హిమ శైలజ

బాలుర జట్టు: అఖిల్‌ కుమార్‌ తేజ, రిహాన్‌, ఓం హరినాధ్‌, జునైద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement