నిర్వహణ ఖర్చు బాగా పెరిగిపోయింది | - | Sakshi
Sakshi News home page

నిర్వహణ ఖర్చు బాగా పెరిగిపోయింది

Jul 23 2026 12:48 AM | Updated on Jul 23 2026 12:48 AM

బట్టల షాపుల నిర్వహణ ఖర్చు గతంలో కంటే బాగా పెరిగిపోయింది. ముగ్గురు గుమాస్తాలు ఉన్న బట్టల దుకాణానికి నెలకు సుమారు రూ. 1 లక్ష వరకు ఖర్చు వస్తుంది. రోజులో బోణీ కాని దుకాణాలు కూడా చాలా ఉన్నాయి. ఆన్‌లైన్‌ బిజినెస్‌ మా వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్రామాల్లో పంటలు సరిగా పండక పోవడం వ్యాపారాలు జరగకపోవడానికి ప్రధాన కారణం. గతంలో మాదిరి ప్రజల వద్ద డబ్బులు లేవు.

– సుంకు ప్రసాద్‌, వరుణ్‌ జెంట్స్‌వేర్‌,

వివేకానందక్లాత్‌ మార్కెట్‌, ప్రొద్దుటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement