మధుపానం.. శునకానందం.. మరణ ప్రాప్తం.. ఫటాఫట్‌! | - | Sakshi
Sakshi News home page

మధుపానం.. శునకానందం.. మరణ ప్రాప్తం.. ఫటాఫట్‌!

Feb 3 2026 7:43 AM | Updated on Feb 3 2026 7:43 AM

మధుపా

మధుపానం.. శునకానందం.. మరణ ప్రాప్తం.. ఫటాఫట్‌!

ఇటీవల ఓ సినిమాలో ఇద్దరు హీరోలు మద్యం సేవించడంలో కొత్తపంథా చూపించారు. ‘మధుపానం.. మహదానందం.. మనోధైర్యం.. ధనాధన్‌’ అంటూ మద్యం సేవించే దృశ్యాలను సినిమాలో పెట్టారు. ఇది సినిమా వరకే పరిమితమైనప్పటికీ మందుబాబులకు మాత్రం ‘మధుపానం.. మరణానందం.. మరణ ప్రాప్తం.. ఫటాఫట్‌’ గా మారింది. మండల కేంద్రమైన చాపాడులో మద్యం షాపు వద్ద అధికంగా మద్యం సేవించిన మందుబాబులు ఎక్కడపడితే అక్కడ పడిపోతున్నారు. తెల్లవారుజాము మొదలుకొని రాత్రి 11 గంటల వరకు మద్యం విచ్చలవిడగా దొరుకుతుండటంతో మద్యం ప్రియులు మందు కొనుగోలు చేస్తూ విచ్చలవిడిగా తాగి ఎక్కడిపడితే అక్కడ దొర్లుతున్నారు. ప్రాంతం అనే తేడా లేకుండా రోడ్లపై, దుకాణాల వద్ద, చెట్ల కింద, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఇలా ఎక్కడిపడితే అక్కడ మద్యం మత్తులో తాగి ఊగుతున్నారు..తూగి పడిపోతున్నారు. ప్రభుత్వం ఆదాయం కోసం, అధికారులు లంచాల కోసం నిబంధనలకు తూట్లుపొడుతున్నారు. ప్రజాసంక్షేమం మరిచిన ప్రభుత్వం తన బాధ్యత నుంచి దూరంగా పారిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

– సుబ్బయ్య, చాపాడు

మధుపానం.. శునకానందం.. మరణ ప్రాప్తం.. ఫటాఫట్‌!1
1/6

మధుపానం.. శునకానందం.. మరణ ప్రాప్తం.. ఫటాఫట్‌!

మధుపానం.. శునకానందం.. మరణ ప్రాప్తం.. ఫటాఫట్‌!2
2/6

మధుపానం.. శునకానందం.. మరణ ప్రాప్తం.. ఫటాఫట్‌!

మధుపానం.. శునకానందం.. మరణ ప్రాప్తం.. ఫటాఫట్‌!3
3/6

మధుపానం.. శునకానందం.. మరణ ప్రాప్తం.. ఫటాఫట్‌!

మధుపానం.. శునకానందం.. మరణ ప్రాప్తం.. ఫటాఫట్‌!4
4/6

మధుపానం.. శునకానందం.. మరణ ప్రాప్తం.. ఫటాఫట్‌!

మధుపానం.. శునకానందం.. మరణ ప్రాప్తం.. ఫటాఫట్‌!5
5/6

మధుపానం.. శునకానందం.. మరణ ప్రాప్తం.. ఫటాఫట్‌!

మధుపానం.. శునకానందం.. మరణ ప్రాప్తం.. ఫటాఫట్‌!6
6/6

మధుపానం.. శునకానందం.. మరణ ప్రాప్తం.. ఫటాఫట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement