విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

Oct 17 2025 6:10 AM | Updated on Oct 17 2025 6:10 AM

విద్య

విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిమఠం జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి సుశాంత్‌ను పాఠశాల ఉపాధ్యాయుడు చితకబాదడంతో వాతలు పడ్డాయి. పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి సుశాంత్‌ను తెలుగు ఉపాధ్యాయుడు నారాయణ స్వామి కొట్టడంతో వీపుపై చిన్నపాటి గాయాలయ్యాయి. ఈ సంఘటనపై ఏఐఎస్‌బీ జిల్లా కన్వీనర్‌ సగిలి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఇందుకు కారణమైన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఎస్‌బీఐ జీవిత బీమాను

సద్వినియోగం చేసుకోవాలి

కడప కోటిరెడ్డిసర్కిల్‌:-õÜtsŒæ »êÅ…MýS$ B‹œ C…yìlĶæ* ç³Æý‡Þ¯]lÌŒæ BMìSÞ-yðl…sŒæ C¯]l*ÞÆð‡¯ŒSÞ ´ëÌSïÜ õÜÐ]l-ÌS¯]l$ {糆 JMýSPÆý‡* Ѱ-Äñæ*-W…-^èl$-Mø-ÐéÌS° õÜtsŒæ »êÅ…MýS$ B‹œ C…yìlĶæ* f¯]l-Æý‡ÌŒæ Ðól$¯ól-fÆŠ‡ AÐ]l$-Æó‡…{§ýl MýS$Ð]l*ÆŠ‡ çÜ$Ð]l$¯ŒS í³Ë$ç³#-°^éaÆý‡$. MýSyýl-ç³ÌZ° IsîæI çÜÇPÌŒæ {»ê…^Œl, Ð]l°-ò³…r G‹Ü½I {»ê…^ŒlÌZ fÇ-W¯]l M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ »ê«¨-™èl$-ÌSMýS$ ç³Æý‡Þ-¯]lÌŒæ BMìSÞ-yðl…sŒæ C¯ŒS-{çÜ*-ె ¯ŒSÞ ´ëÌSïÜ Ððl¬™é¢ÌS¯]l$ A…§ýlgôæ-Ô>Æý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> iG… Ð]l*sêÏ-yýl$™èl* {ç³çÜ$¢™èl M>ÌS…ÌZ ç³Æý‡Þ-¯]lÌŒæ BMìSÞyðl…sŒæ C¯]l*Þ-Æð‡¯ŒSÞ ´ëÌSïܰ ¡çÜ$-Mø-Ð]lyýl… AÐ]l-çÜ-Æý‡Ð]l$-¯é²Æý‡$. ´ëÌSïÜ §éÓÆ> BǦMýS…V> A°² Ñ«§éÌê ™øyéµr$ A…§ýl$-™èl$…-§ýl¯é²Æý‡$. A¯]l…™èlÆý‡… MýS–çÙ~-M>…™Œæ ÔèæÆý‡Ã, íܧéª-Æð‡-yìlzÌS MýS$r$…º çÜ¿¶æ$Å-ÌSMýS$ BMìSÞyðl…sŒæ C¯]l*Þ-Æð‡¯ŒSÞ ´ëÌSïÜ ^ðlMýS$P¯]l$ A…§ýl-gôæ-Ô>Æý‡$. D M>Æý‡Å{MýS-Ð]l$…ÌZ »êÅ…MýS$ yìlç³NÅsîæ f¯]lÆý‡ÌŒæ Ðól$¯ól-fÆŠ‡ õßæÐ]l$, Èh¯]lÌŒæ Ðól$¯ól-fÆŠ‡ MýS–çÙ~ MìSÚùÆŠæ, f¯]lÆý‡ÌŒæ C¯]l*Þ-Æð‡¯ŒSÞ HÇĶæ* Ðól$¯ólfÆŠ‡ fĶæ$^èl…-{§ýl™ø-´ër$ C™èlÆý‡ »êÅ…MýS$ A«¨-M>-Æý‡$Ë$, íܺ¾…¨ ´ëÌŸY-¯é²Æý‡$.

ఉద్యాన పంటల క్లస్టర్ల

అభివృద్ధికి కృషి చేయాలి

కడప అగ్రికల్చర్‌: ఉద్యాన పంటల క్లస్టర్ల సమగ్ర అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని ఉద్యానశాఖ కన్సల్టెంట్‌ విద్యాశంకర్‌ సూచించారు. గురువారం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి సతీ్‌ష్‌ ఆధ్వర్యంలో ఊటుకూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉద్యాన పంటల క్లస్టర్‌ సమగ్రాభివృద్ధి కార్యక్రమంపై అవగాహన, వర్కుషాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన పంటలైన అరటి, బత్తాయి, ఉల్లి, పసుపు, చామంతి తదితర పంటల క్లస్టర్లు ఏర్పాటు చేసి ప్రాజెక్టు నిర్వహణ సంస్థ ద్వారా క్లస్టర్‌ సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టవలసిన ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌, బ్రాండింగ్‌ , ఎగుమతి, మొదలకు కార్యక్రమాలకు ఆర్థిక సహాయం పొందవచ్చన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి సతీష్‌, సహాయ సంచాలకుడు రవిచంద్రబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఉద్యానశాఖ అధికారి సుభాషిణి, ప్రధాన శాస్త్రవేత్తలు ప్రభాకర్‌రెడ్డి, సునీల్‌, ఉద్యానశాఖ అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, రైతులు పాల్గొన్నారు.

విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు1
1/2

విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు2
2/2

విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement