
వైభవం.. దసరా ఉత్సవం
జిల్లా వ్యాప్తంగా దసరా ఉత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నారు. విశేష అలంకారాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయాలన్నీ విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. ప్రత్యేక సెట్టింగులతో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఉదయం నుంచి ఆలయాలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రాత్రి అమ్మవారిని ప్రత్యేక అలంకరణలలో తీర్చిదిద్దుతున్నారు.
– సాక్షి నెట్‌వర్క్, కడప
ప్రొద్దుటూరు కల్చరల్ : రతనాల వేంకటేశ్వరస్వామి ఆలయంలో భవాని దేవి
దేవుని కడపలో శేష వాహనంపై
కడప రాయుడు

వైభవం.. దసరా ఉత్సవం

వైభవం.. దసరా ఉత్సవం

వైభవం.. దసరా ఉత్సవం