జగన్మాతా.. నమోస్తుతే! | - | Sakshi
Sakshi News home page

జగన్మాతా.. నమోస్తుతే!

Sep 25 2025 7:37 AM | Updated on Sep 25 2025 7:37 AM

జగన్మాతా.. నమోస్తుతే!

జగన్మాతా.. నమోస్తుతే!

దేవీ శరన్నవరాత్రుల వేడుకలు కన్నులపండువగా సాగుతున్నాయి. విద్యుద్దీప కాంతులతో ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ఆవరణలు కళకళలాడుతున్నాయి. బుధవారం ప్రొద్దుటూరులోని

అమ్మవారిశాల ఆలయంలో జగన్మాత

శారదాదేవిగా దర్శనమిచ్చారు. జిల్లాలోని మిగతా ఆలయాల్లోనూ అమ్మవారు వివిధ రూపాల్లో

భక్తులను కరుణించారు. – ప్రొద్దుటూరుకల్చరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement