
పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం
మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే.. పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది. కాలేజీలను అనుబంధంగా ఉన్న ఆస్పత్రులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో.. ఉచిత వైద్య సౌకర్యం పేదలు కోల్పోతారు. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం ప్రాంతాల్లో ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయని, అవన్ని ప్రభుత్వం నిర్వహించేటప్పుడు వీటిని ఎందుకు నిర్వహించలేమన్నారు. – సాయిదత్త, వైఎస్సార్
సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు