నల్లగొండ : ఈఏపీసెట్ ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని గౌతమి జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఇంజనీరింగ్ విభాగంలో సాత్విక్‌రెడ్డి 873వ ర్యాంక్, సోమేశ్వరి 929, వైష్ణవి కె. 954, మలీహ తస్నీమ్ 1361, కె.సౌమ్య 2026, అనుఘ్నశ్రీ ఎం 2643వ ర్యాంక్ సాధించారు. బి.మధుప్రియ 3267, తితీక్ష వై. 3280, హీబా మైరుకు 3292, మదీహ తస్నీమ్ 3663, బుష్రా 4424, జి.శివ 5916, సింధూజ 6163, అజిజుర్ రహమాన్ 7339, నీరజ్ నారాయణ 9267, శ్రావ్య పి. 9384, ఎండీ.అయాన్ 9620, కె. లహరిక 10781, హేమచందర్ 10795, జి.అస్రిత 11271, సాయిప్రణిత్‌రెడ్డి 11970, శ్రీహన్ సంతోష్‌రెడ్డి బి. 13042, కె.తేజిత 13289, ఎం.మేఘన 13345, కె.భానుమతి 14459, డి.అను 14565, కె.అమూల్య 14745, ఎస్.సాయి హర్ష 15300, వి.నాగసంజన 15502,, కె.రాకేష్ 17428, ఎం.లహరి 17706, ఎన్.తేజస్విని 17944, ఎం.సిరి 18623, అఫియా నాజ్ 18838, శివదీక్షిత ఎం. 19000, ఇ. సుష్మ 19118, వై.యోగితరాజ్ 19256 ర్యాంకులు సాధించినట్లు కళాశాల యాజమాన్యం కాసర్ల వెంకట్‌రెడ్డి, చల్లా వెంకటరమణ, కొమ్మిడి రఘుపాల్‌రెడ్డి, పుట్టా వెంకటరమణారెడ్డిలు తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారు అభినందించారు.
సత్తా చాటిన ‘ప్రగతి’ విద్యార్థులు
నల్లగొండ : ఈఏపీసెట్–2026 ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని ప్రగతి కాలేజీ విద్యార్థులు ప్రతిభ చూపారు. తేజ్‌వీర్ 1203వ ర్యాంక్, డి. భవాని 1818, ఎం.శ్రీవల్లి 3150, పి.భువిశ్రీ 3361, సీహెచ్.సుహాస్ 3469, కె.సాత్విక్ 3611, ఎస్.మణిదీప్ 3693, ఎం.శివ 3756, ఎం.అక్షిత 4221, బి.వెన్నెల 4487, ఎం.అనన్య 4494, కె.రంజిత 4614, ఎన్.గీతాంజలి 4791, ఎం.భానుక్రుతిక 5764, ఎం.శ్రీసాయితులసి 6103, ఎన్,వన్షిత 6229 ర్యాంకులు పొందారు. డి.అభిషేక్ 6767, తంజిల్లా ఫిర్‌దోస్ 6884, సీహెచ్. తేజస్విని 6931, ప్రియదర్శిని 8768, జి. స్నేహారెడ్డి 8983, కె.మానస 9476, కె.అక్షర 9893, ఎ.శ్రీజ 9933 ర్యాంకులు సాధించారు. మరో 40 మంది విద్యార్థులు 15 వేల లోపు ర్యాంకులు సాధించినట్లు కళాశాల చైర్మన్ చందాకృష్ణమూర్తి, డైరెక్టర్లు ఎ.నరేందర్‌బాబు, ఎన్.శశిధర్‌రావు, చందా శ్రీనివాస్, పైల్ల రమేష్‌రెడ్డిలు తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారు అభినందించారు.
‘జయ’ విద్యార్థుల జయకేతనం
సూర్యాపేట : ఎప్‌సెట్–2026 ఫలితాల్లో సూర్యాపేట పట్టణంలోని జయ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. జి.శ్రీనిక రాష్ట్రస్థాయి 88వ ర్యాంకు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అదేవిధంగా ఎస్‌కె.నేహ 145వ ర్యాంకు, ఎస్.అషువర్ధన్‌రెడ్డి 562, ఎం.రితిన్‌శెట్టి 590, ఎన్.సాయిరిత్విక్ 897, వి.గౌతమ్‌కుమార్ 1157, డి.సిరి 2625, జె.మానస 2723, వై.హరీనాశర్మ 2724, సీహెచ్.శివకుమార్ 2857, పి.జశ్వంత్ 2887, జి.వంశీ 3720, కె.సంతోష్ 3948, ఎన్.క్రిష్మా 4117, జె.లిఖిత 4296, జి.రంజిత్ 4323, ఎ.నాగనక్షత్ర 4353, పి.అభినవ్‌రెడ్డి 4700, బి.మన్విత్‌రెడ్డి 4782, యం.హర్షిత 4794, జి.మనోవర్షిత 4982వ ర్యాంక్ సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ జయవేణుగోపాల్‌ర తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినందించారు.


