ఏడు బిళ్లలాట | - | Sakshi
Sakshi News home page

ఏడు బిళ్లలాట

May 8 2026 9:50 AM | Updated on May 8 2026 9:50 AM

హుజూర్‌నగర్‌ : పాఠశాలలకు వెళ్లినన్ని రోజులు పుస్తకాలతో కుస్తీ పట్టిన చిన్నారులు.. వేసవి సెలవులు రావడంతో మైదానాల్లో, వీధుల్లో ఆటపాటల్లో మునిగి తేలుతున్నారు. హుజూర్‌నగర్‌ పట్టణంలోని 5వ వార్డులో చిన్నారులు ఏడు బిళ్లలాట ఆడుతూ ఉత్సాహంగా కనిపించారు.

చిన్నారుల చేపల వేట

హుజూర్‌నగర్‌ : వేసవి సెలవుల్లో కొందరు చిన్నారులు ఆటపాటల్లో మునిగి తేలుతుండగా.. మరికొందరు చెరువులు, వాగుల్లో ఈత కొడుతూ సరదాగా గడుపుతున్నారు. హుజూర్‌నగర్‌ పరిధిలోని గోవిందపురం పక్కనే చెరువు అలుగు ఉండడంతో చిన్నారులు ఆ అలుగులో చేపల వేట కొనసాగిస్తూ కనిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement