రెండో సారి వంద శాతం ఉత్తీర్ణత | - | Sakshi
Sakshi News home page

రెండో సారి వంద శాతం ఉత్తీర్ణత

May 1 2026 8:02 AM | Updated on May 1 2026 8:02 AM

రెండో సారి వంద శాతం ఉత్తీర్ణత

వరుసగా మా పాఠశాలలో రెండవ సారి వంద శాతం ఉత్తీర్ణత సాధించారం. గత సంవత్సరం 86 మంది విద్యార్థులుండగా ఈ సారి 98 మంది విద్యార్థులున్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులను ఏబీసీ గ్రూపులుగా విభజించి ప్రతి ఉపాధ్యాయుడికి ఆరుగురు చొప్పున విద్యార్థులను దత్తత ఇచ్చాం. ఆ విద్యార్థులపై ఆయా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి సులభంగా అర్థమయ్యేరీతిలో బోధన చేయడంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. – వి మాలతి, హెచ్‌ఎం,

జెడ్పీహెచ్‌ఎస్‌ మాదాపూర్‌, తుర్కపల్లి మండలం

Advertisement
 
Advertisement
Advertisement