తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జిల్లా నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు వడ్డి రఘురాం (తాడేపల్లిగూడెం), గుడాల గోపి (పాలకొల్లు), చినమిల్లి వెంకటరాయుడు (భీమవరం), ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, వంక రవీంద్రనాథ్ హాజరయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
– సాక్షి అమరావతి


